పెళ్లి బట్టలతో శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకున్న Akkineni Family | Oneindia Telugu

2024-12-06 2,489

నాగచైతన్య-శోభిత వివాహం డిసెంబర్ 4న వైభవంగా జరిగింది. నేడు శ్రీశైలం మల్లన్న స్వామివారికి కొత్త దంపతులు నాగచైతన్య, శోభిత రుద్రాభిషేకం నిర్వహించారు.
#NagaChaithanya
#NagarjunaAkkineni
#ShobithaDhulipala
#Srisailam